అందరికీ తెలిసినా బెత్తెడు నాలికుంది చూసారూ..

ఆరోగ్యమే మహా బాగ్యం ..

 

అని అందరికీ తెలిసినా బెత్తెడు నాలికుంది చూసారూ..
ఆ నాలిక కోసం ఎన్నో రుచులు ఆ రుచులు తినడం కోసం మనకు జిహ్వచాపల్యం..
ఆ తినడం వల్ల ఆరోగ్యం చెడిపోవడమే!

అది తెలిసినా సరే తినకుండా ఉండలేం!

నాటి కాలంలో ఇన్ని సౌకర్యాలు లేక ఎవరిళ్లల్లో వాల్లు తినే వాల్లు ఈ కాలంలో మాత్రం బయట తిండ్లు తప్పడం లేదు..

పోనీ అని తిండి విషయం వదిలేసినా ఈ కాలుష్యం గాలి వాతావరణం వీటి వల్ల కూడా అదే పరిస్థితి..
ఉప్పు తింటే ఉష్ణం పప్పు తింటే పైత్యం గాలి తిన్నా గాబరా నేనండోయ్!
ఇక ఆరోగ్యాన్ని ఎలా కాపాడు కోవాలో అర్థం కాని స్థితి..

 

ఇంకేం చేస్తాం?
ఈ కాలంలో మాస్కులు పెట్టుకుని కర చాలనాలు ఇవ్వకుండా బ్రతకడం తప్ప..
అదండి పరిస్థితి..

ఉమాదేవి ఎర్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *