అక్టోబర్ 08 ప్రత్యేకతలు :⁠-

  1. 1891 : నవలా రచయిత, నాటక కర్త భోగరాజు నారాయణమూర్తి జననం (మ.1940).
  2. 1895 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు అడివి బాపిరాజు జననం (మ.1952).
  3. 1902 : ఆర్ధిక శాస్త్రవేత్త, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి, వాసిరెడ్డి శ్రీకృష్ణ జననం (మ.1961).
  4. 1918 : తెలుగు సినిమా నటుడు పేకేటి శివరాం జననం (మ.2006).
  5. 1932 : భారతీయ వైమానిక దళం ఏర్పాటయింది.
  6. 1935 : భారత క్రీడాకారుడు మిల్ఖా సింగ్ జననం.
  7. 1963 : తెలుగు నటుడు చిలకలపూడి సీతారామాంజనేయులు మరణం (జ.1907).
  8. 1976 : తెలుగు రచయిత, కవి, అనువాదకుడు కందుకూరి రామభద్రరావు మరణం (జ.1905).
  9. 1979 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మరణం (జ.1902).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *