"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

అక్షర లిపి కవితా సమూహం..

అక్షర లిపి కవితా సమూహం
అంశం నేటి కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ
రచన యడ్ల శ్రీనివాసరావు
ఊరు విజయనగరం

విడ్డూరం
అతి ఘోరం
స్కాముచేస్తే
మంత్రులు
పట్టించుకోరు
అదాని
జగన్
చంద్రన్న
వీరంతా ఎవరూ
దేశ నాయకులు
మట్టిని నమ్ముకున్న
సామాన్యుని
పొట్ట కొట్టి
సాధించారు
డబ్బు బోలెడు
చివరికి వారు
ఓటు బ్యాంకింగ్ కూడా
సాధించినారు
జనాలు అంతా
అమాయకులు
అనుకుని
నోరు మూసుకున్నారు
దేశ ఆర్థిక పతనం
మనం చూస్తున్నాము
కార్మికులు ఏడ్పులు
ఉద్యోగుల కన్నీరు
నిరుద్యోగుల మున్నీరు
సామాన్యుని పిసులబాటు
హైటెక్ అంటూ
అందలం నెక్కారు
ఒక ఆయన
మడము తిప్పం
వెనుకంచివేయం
పలికారు ఒక ఆయన
దేశంలో నాకు అప్పు లేదంటూ
పరాయి దేశం వెళ్లి చేతులెత్తాడు ఒకాయన
వీళ్ళ వల్లే స్కాములు
మనమంతా జనం
జగమంత మనం
అమాయకపు యుగం
గళం ఎత్తితే రోగమయం
గట్టిగా మాట్లాడితే మరణం
తిరగబడి పద్ధతి
ఐక్యత లేని ప్రజలు ఒరవడి
కడుపులో ఉన్న తల్లికి బిడ్డ అప్పుతో కూడిన నేటి రోజులు
దేశం అధికంగా పతనం
మనం ఎవరిని పోషిస్తున్నాం
మనం ఎవరికి ఓటేస్తున్నాం
మన అవసరాలు ఏమిటి మరుస్తున్నాం
నేడు మన దేశం మనకు ఏమిచ్చింది
రాజకీయ నాయకులకు విలువ
జైల్లో కూర్చున్న వారికి విలువ
మనవిస్తున్న అందుకు
అప్పుల గోల
నేటి కాలంలో
దేశ ఆర్థిక వ్యవస్థ కుంటిబడిపోయింది…

—————————————-
హామీ పత్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *