అక్షర లిపి కవిత సమూహం
అంశం ఆశించకు
రచన యడ్ల శ్రీనివాసరావు
ఊరు విజయనగరం
నిర్మల భరతం జీవిత గడుపు
కష్టాలన్నీ వదిలేసి బతుకు
కష్టేఫలి అంటూ బ్రతుకు
ఏది చేసినా ఫలితం ఆశించకు
నేటి దుఃఖ దినాలు రేపటి సంతోష దినములు
పరుల సొమ్ము ఆశించకు
అది పాము లా కాటేస్తుంది
అందం చూసి మోసపోకు
అందం ఆశిస్తే కూలిపోదువు
అజ్ఞాన ఆశించకు
జ్ఞానం నిన్ను వలె నిద్ర లేపును
ఫలించిన పుష్పం వలె బ్రతుకు
జ్ఞానం ఆశిస్తే చింతల తొలగు
మనిషి పూర్ణత్వానికి అహంకారం ఆశించకు
అదే మనిషిని చెదపురుగు వలె తినేస్తుంది.
—————————————-
హామీ పత్రం