అదే అబ్బాయిల గొప్పతనం 👰

అమ్మాయిలకి క్రష్ అంటే మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, ప్రభాస్ లాంటోళ్లు మాత్రమే గుర్తొస్తారు.

అబ్బాయిలు మాత్రం పక్కింటి అమ్మాయి దగ్గర నుండి పాకిస్థానీ మోడల్ వరకూ ఎవ్వరు బావున్నా కూడా క్రష్ గా ఒప్పుకుంటారు.

అదే అబ్బాయిల గొప్పతనం 😎  😎 

Related Posts