అమ్మాయిల ఉక్కుసంకల్పం ఫుట్బాల్,,,,,,,,,!!

అమ్మాయిల ఉక్కుసంకల్పం ఫుట్బాల్,,,,,,,,,!!

అమ్మాయిల ఉక్కుసంకల్పం ఫుట్బాల్,,,,,,,,,!!

అమ్మాయిలా మజాకా
దుడుకుగా దుందుడుకుగా ఆడే ఆట ఫుట్బాల్
చిచ్చరపిడుగులా చెలరేగుతూ వీరంగం సృష్టిస్తేనే విజయం సాధించేది,,,,,,,,
ప్రత్యర్ధుల ఫ్యూహాలను అంచనా వేస్తూ విరుచుకుపడాలి,,,,,,
ఎక్కడా ఇసుమంత చాన్స్ ఇవ్వకుండా ఒడుపుగా దూసుకెళ్ళాలి,,,,,,,
ఫుట్బాల్ ను ఉరుములు ఉరిమినట్లు తన్నుతూ గోల్ చేయడమే లక్ష్యంగా ఉరుకులు పరుగుల ఆట ఫుట్బాల్,,,,,,,
ఒకప్పుడు కేవలం యువకులు మాత్రమే ఆడేవారు,,,,,
ఆ సీన్ మారింది యువతులు మేమేం తక్కువ కాదంటూ వీరోచిత పోరులో గెలుపో ఓటమో చవిచూడనిదే పట్టువదలకుండా ఆత్మస్థైర్యంతో ఆడే ఆటను చూస్తే వీళ్ళు అమ్మాయిలేనా అబ్బో గొప్ప యోధులు,,,,,,,
ఫుట్బాల్ ఆడటం అందరికి సాద్యం కాదు, పెనుగాయాలవ్వడం ఖాయం అప్రమత్తంగా ఉంటూ ఆడకపోతే,,,,,,,,
రెండు ఉక్కుకాళ్ళు ఉక్కుపాదాలతో తగినంత ఒడుపుగా తన్నుకుంటూ తోసుకుంటూ మెరుపుతీగల్లా గోల్ చేస్తే తమకు ప్రేక్షకులకు ఉద్రేకం పెల్లుబికే ఆనందం,,,,,,,
అమ్మాయిలు ఇప్పుడు అన్ని రంగాల్లో దిగ్విజయ యాత్ర కొనసాగించే రోజులివి,,,,,,,,
ఇంటికే పరిమితమైన నాజూకు నారీమణులు కాదు.,,,,,,,
యువతులకు అసాధ్యమన్నది లేదంటున్న నవీణయుగం,,,,,,!!

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *