అమ్మాయి మనసు..మనసులో మాట

ఈ రోజు అంశం
అమ్మాయి మనసు

శీర్షిక
మనసులో మాట

పిల్లలు తమ మనసులోని భావాలను తల్లిదండ్రులతో పంచుకోవాలి. స్నేహితులతో
తమ కష్టాలు చెప్పుకోవాలి.
అమ్మాయిల మనసు చాలా
సున్నితంగా ఉంటుంది. ఆ
విషయం సమాజం గుర్తించి
ఆమెకు ధైర్యాన్ని పంచాలి.
జీవితం చాలా విలువైనది.
అంత విలువైన జీవితాన్ని
అర్ధాంతరంగా ముగించేలా
చేసిన ఆ పరిస్థితులను
మార్చాలి. యువతకు
సరైన సూచనలు ఇవ్వడం
తల్లిదండ్రుల కర్తవ్యం. వారిని
కంటికి రెప్పలా కాపాడటం
సమాజం బాధ్యత.

ఈ రచన నా స్వీయ రచన అని
హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *