ఆటవెలది!!💐🪷

ఆటవెలది!!💐🪷

ఆటవెలది!!💐🪷

బ్రతికి యున్న నాడు పట్టుబట్టలు పెట్టి
జీవి విడువగానె చించివేయు
పనికిరాని పట్టు బట్టలు నాకేల
చెప్పవయ్య కృష్ణ చివరి మాట!!

గడ్డం కృష్ణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *