ఆటవెలది💐🪷
మందలించబోకు మందు బాబులనిల
చుట్ట దాగు వార్ని చూడబోకు
కడకు చూడవారె కాటికేగుదురని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!!
ఆటవెలది💐🪷
మందలించబోకు మందు బాబులనిల
చుట్ట దాగు వార్ని చూడబోకు
కడకు చూడవారె కాటికేగుదురని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!!