ఆలాపన…

ఆలాపన

ఆలాపన…

అలంకృత నిరీక్షిస్తూ కూచుంది..
అతగాడి కోసం..
లైలా మజ్ను ప్రేమలా..
నిజమైన ప్రేమేనా?
ఏమెా!
మెాసం చేసాడా?
నిరీక్షణ ఫలిస్తుందా?
ఆలాపనలోనే ఉంది..
అలంకృత మనసు..
ముద్దుగారే మెాములో..
మనసు పడే బాధ..
ఏం చేస్తాడో ఆ ప్రియుడు మరి..
ఆ బాధ తీరుస్తాడా?
ఆ మెాములో సంతోషం నింపుతాడా!
వేచి చూద్దాం!!
అలంకృత నిరీక్షణ ..
ఫలిస్తుందో! లేదో!

ఆలాపన

ఉమాదేవి ఎర్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *