రావణాసురుండు లంకకు చేటట
బద్దకస్తులెల్ల పనికిచేటు!
తాగుబోతులంత ధరణికి చేటగు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
కం!!💐💐💐
హలమును బట్టిన రైతులు
జలమును మళ్ళించి మడుల సాగును జేయన్
పొలమున పంటలు దీయుచు
ఫలముననుభ వించె పట్టు బట్టియు కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!