ఆ!వె!!💐💐💐

వేద శాస్త్ర మెరిగి వేతన జీవులు
దమన నీతి జూపి దయను లేక
వ్యాప్తిలోకి లంచ వ్యాపారమును దెచ్చి
సకలజనుల దోయ సఫలు లైరి!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *