ఆ!!వె!!💐💐💐

విషము కలుపుమనెడి వేలుపు వేలుపా
జీవహింస జేయు జీవుడేల?
ధరను చెల్లబోదు దానవ గుణమని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *