ఆ!వె!!💐💐💐

ఓటు విలువ దెలియు నోడిపోయిన వేళ
జబ్బు పడిన వేళ డబ్బు విలువ!
మనిషి విలువ దెలియు మరణమొందినపుడు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *