ఆ!!వె!!💐💐💐

సందుసందులోన మందు దుకాణాలు
పుట్ట గొడుగుల వలె పుట్టుచుండె
లేత ముదురుయనక లేచిన ప్రొద్దున
పీన్గులైరి కృష్ణ పెగ్గులేసి!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *