తెలుగు వారులేని తెలుగు వంటలులేని
తెలుగు భాష లేని దేశమేది?
తెలుగువారి నీడ దివ్యధామమ్మని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
తెలుగు వారులేని తెలుగు వంటలులేని
తెలుగు భాష లేని దేశమేది?
తెలుగువారి నీడ దివ్యధామమ్మని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!