రాధ కోరిక

ఆ!!వె!!💐💐💐

నీరుచల్లగుండు నిప్పులో దూకంగ
కాలు విషము చిమ్ము ఖలుడు తీపి
రోగముండు గేదె రోజు పాలనొసగు
విప్పి చెప్పు కృష్ణ విశదముగను!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *