కృష్ణ తత్వం

ఆ!!వె!!💐💐💐

చేయగలిగినంత చేయ సహాయము
తప్పుబట్టబోరు ధరణినెవరు!
మేలుగూర్చు వేళ మిగుల భారమ్మును
నెత్తిమీద మోయ నీల్గిచచ్చు!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *