ఆ!!వె!!💐💐 ప్రహేళిక

అక్కపిల్లలుండు అత్తవారింటను
కొత్త కోడలుండు కోమటింట
ఉప్పుపప్పులుండు కోమలి కొప్పున
మల్లెమాల నల్లి మంచమందు!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *