ఆ!!వె!!💐🪷

ఆ!!వె!!💐🪷

ఆ!!వె!!💐🪷

సాగు చేసి రైతు సంసారము నడుపు
కూడుగూర్చు పేద కూలిజేసి!
నేతలేల పెట్టు నెత్తిన టోపీలు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

గడ్డం కృష్ణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *