ఆ!!వె!!💐 పొడుపు కథ

కునుకు దీయుచుండు గోడకు కొట్టిన
వంటగదిని చేరి వనిత చేత
దాలిగుంటలోన దగదగ మండును
దీనిభావమేమి తెలుపుకృష్ణ!!

గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *