పిడికిలెత్తరాదు పెళ్ళాన్ని గొట్టంగ
విడచిపెట్టిన యెడ విలువబోవు!!
మాట కటువె గాని మనసు చూడగ వెన్న
పలుకులు వినుచుండు ప్రతిదినమ్ము!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
పిడికిలెత్తరాదు పెళ్ళాన్ని గొట్టంగ
విడచిపెట్టిన యెడ విలువబోవు!!
మాట కటువె గాని మనసు చూడగ వెన్న
పలుకులు వినుచుండు ప్రతిదినమ్ము!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!