ఆ!!వె!! పొడుపుకథ

వనములోన బుట్టి వడ్రంగి చేతిక్కి
సొబగులద్దుకొనును సుందరాంగి
కుండలోన చేరి వెండివెన్నను దీయు
విప్పి చెప్పు కృష్ణ వేగిరమున

గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *