ఉద్యమమ్ములోన ఉద్యోగమందున
వైద్య విద్యలోన వరులు చుందు!!
గద్య పద్యమున సమద్విఖండన నుందు
విప్పి చెప్పు కృష్ణ వేగిరమున!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట
ఉద్యమమ్ములోన ఉద్యోగమందున
వైద్య విద్యలోన వరులు చుందు!!
గద్య పద్యమున సమద్విఖండన నుందు
విప్పి చెప్పు కృష్ణ వేగిరమున!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట