చుట్టు నలుగురున్న చుట్టాలు కాదంట
పట్టుకొనుగ చూడ నెట్టివేయు
కన్నవారు కాదు కంటి రెప్పలు వారు
దీని భావమేమి తెలుపుకృష్ణ!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!
చుట్టు నలుగురున్న చుట్టాలు కాదంట
పట్టుకొనుగ చూడ నెట్టివేయు
కన్నవారు కాదు కంటి రెప్పలు వారు
దీని భావమేమి తెలుపుకృష్ణ!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!