నటన అనే రంగును వేసుకుని
జీవితంలో జీవిస్తారా ….
స్వచ్ఛమైన ప్రేమ అనే వర్షంలో స్వేచ్ఛగా జీవిస్తారా …
వేసుకున్న రంగుల బట్టలు మాసిపోతాయేమో అనే భయంతో జీవిస్తారా..
ఎప్పటికి నీలా నువ్వు మాత్రమే ఇంద్రధనస్సు లా జీవిస్తారా.. ……
-కుమార్