ఇడ్లీ స్నానానికి రెడీ అయ్యింది…

ఇడ్లీ స్నానానికి రెడీ అయ్యింది.
వేడి వేడి సాంబారు సిద్ధం చేయమని తన భార్యతో చెప్పింది. స్నానం చేసే ముందు
కొబ్బరిచట్నీ ఒళ్ళంతా రాసుకుని నలుగు పెట్టుకుంది.
ఆ తర్వాత తనపై సున్ని చల్లుకుని నెయ్యితో తన
బాడీని మసాజ్ చేసుకుంది.
ఆ తర్వాత సాంబారు పోసుకుని ఆనందంగా
జ‌లకాలాడింది. తర్వాత
మనకు పలారమైపోయింది.
ఇడ్లీ తినండి. ఆరోగ్యంగా
ఉండండి.
ఈ రచన నా స్వీయ రచన
వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *