ఉత్పలమాల!!🪷💐

ఉత్పలమాల!!🪷💐

ఉత్పలమాల!!🪷💐

అంబను గొల్వ భక్తులిల నంబలినిం గొనిపోవుచుండగన్
అంబరమంటు సంబరము నంతట హోమము చేయగోరి పీ
తాంబర ధారులై వడిగ
ధార్మిక పూజలు చేయ చుండగన్
చెంబుకు జిల్లువడ్డదట చిత్రముగా నొక్కచుక్క గారదే!!

గడ్డం కృష్ణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *