ఉద్యోగావకాశాలు లేకపోయే వలసపోతున్నారు..

ఉద్యోగావకాశాలు లేకపోయే వలసపోతున్నారు..

వలసపోతున్నారు ప్రజలంతా.
ఉద్యోగావకాశాలు లేకపోయే.
పంటలు సరిగా పండకపోయే.
పల్లెల్లోన కరువు తాండవించే.
ప్రజలు తినటానికి తిండిలేదు.
పని చేయటానికి ఏ పనీ లేదు.
వారు ఉండటానికి ఇల్లు లేదు.
బ్రతుకుతెరువుకే ఈ వలసలు.
వారి భవిష్యత్తు బాగుండాలని,
పిల్లలను చదివించుకోవాలని,
సంపాదనకే కదా ఈ వలసలు.
పంటలు పండితే, ఉద్యోగాలు
లభిస్తే వలసలు ఆగుతాయి.
ఆ రోజు కోసం ఎదురుచూద్దాం.
అందుకోసం పరిశ్రమిద్దాం.

వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *