అక్షర లిపి కవితా సమూహం
నేటి అంశం చిత్ర కవిత
రచన యడ్ల శ్రీనివాసరావు
ఊరు విజయనగరం
నావ పైన నడవగలం
తెప్ప పైన నడవగలం
కాగిత పడవల పైన
ఆడగలం
జగమెరిగిన సత్యం
ముమ్మాటికి నిజం
కష్టాల కొలిమిలో పరుగులెత్తే నావ
యాడ నుంచి యాడికి చేరుతుందో నావ
గాలిలో దీపం పెట్టి వెలిగిస్తే సాధ్యమా
సముద్రంలో నీటి పడవ పయనిస్తే నడవగలమా
బ్రతుకు సాగడం కష్టం
కష్టాల కొలిమిలో కన్నీటి శ్లోకం
చిత్ర విచిత్ర బాలలు
మన ఆటకు హద్దు నిజం
—————————————-
హామీ పత్రం