అంతులేని దారిలో

ఎక్కాల్సిన రైలు

ఎక్కాల్సిన రైలు

నేను ఎక్కాల్సిన రైలు జీవితకాలం ఆలస్యం
నా ఆలోచనలే ఆలస్యం
నా మనసు గందరగోళంలో ఉంది
నా వాళ్ళను పక్కకు రానివ్వను
నాకేమో ఏం చేయాలో తోచదు
నన్ను భగవంతుడు అయినా కాపాడడు
నా గతి చివరకు అదొగతి
నా జీవితానికి అదే చివరి గతి.

G. సుధాకర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *