ఎన్ని రోజులు బ్రతికినా..ఎంత పెద్ద ఇంట్లో జీవించినా..

ఎన్ని రోజులు బ్రతికినా..
ఎంత పెద్ద ఇంట్లో జీవించినా..
ఎంత పేరు సంపాదించినా..
ఎన్ని కోట్లు గడించినా..
చివరకు చేరేది అక్కడికే..
ఆ మూడడుగుల భవనానికే..

ఎంత గొప్పగా బ్రతికినా..
ఎంత పేదగా బ్రతికినా..
అందరూ చేరేది ఆ స్మశానానికే..
ఎంత అందంగా పుట్టినా.. అనాకారిగా పుట్టినా..
చివరకు అంతా అదే చోటికి చేరడం…
అందుకే….
అదే మన శాశ్వతమైన ఇల్లు..
మనుషులంతా ఒక్కటే..
మనమంతా ఒక్కటే!!
ప్రాణం ఉన్నంత వరకే ఈ తేడాలు!!

ఏమంటారు? ఫ్రెండ్స్?

ఉమాదేవి ఎర్రం..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *