ఓ రోజు శ్రీనుకు ఫోన్ కాల్ వచ్చింది…

ఓ రోజు శ్రీనుకు ఫోన్ కాల్ వచ్చింది..హాలో అంటూ అంటునుంచి మంచి స్వరంతో మాట..

ఎవరు అన్నాడు శ్రీను.. అంతలోనే సారీ అండి రాంగ్ నెంబర్ అంటూ ఫోన్ కట్ చేసింది..

ఇంకా అప్పటి నుంచి శ్రీను మధిలో ఆ అమ్మాయి స్వరం మెదులుతునో వుండిపోయింది..

కొన్ని రోజులు గడిచాక ఓ పంక్షన్ లో శ్రీను వాల్ల ఫైండ్ ద్వారా అమ్మాయి స్వరంను శ్రీను విన్నాడు..

అంతే మళ్లీ శ్రీను మధిలో కొత్త ఆశలు, ఆనందం, తెలియని అనుభూతి అన్ని వచ్చి చేరాయి..
ఆలస్యం చేయకుండి వెంటనే అమ్మాయి వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నాడు..
అంతే ఇంకా మొదలైంది మన శ్రీను గాడి ప్రేమ కథ.. అక్కడి నుంచి సినిమాలు, పార్క్ లు..
గిఫ్ట్ లు..ఇద్దరి మధ్య సమయం తెలియని ఫోన్ కాల్స్.. ఎన్నో జరిగిపోయాయి..

ఇప్పటి వరకు ప్రేమలో మునిగిపోయి నా శ్రీను, జ్యోతి ఒక్కరి గురించి ఒక్కరు తెలుసుకున్నారు..
అంతే అక్కడే శ్రీనుకు చిన్నపటి నిరాశ జ్యోతి ధనవంతురాలు, శ్రీను మధ్య తరగతి కుటుంబం…
ఎలా..అప్పటి వరకు నాదీ అనుకున్న జ్యోతి ప్రేమ శ్రీనుకు అయోమయంగా మారింది..
జ్యోతి అంటే శ్రీనుకు ఎంతో ప్రేమ కానీ అంత ధనవంతురాలిని.. ఏలా నేను మధ్య తరగతిలోకి తీసుకురానూ..

అంటూ శ్రీను ఆలోచన మొదలైంది.. అంతే ఓ రోజు ఓ చోట కలుసుకొని తమ ప్రేమను సంతోషంగా ముగింపు పలికారు..

ఇక్కడ శ్రీను సంతోషం కోసం జ్యోతి..జ్యోతి సంతోషం కోసం శ్రీను ఆలోచించి వారి ప్రేమను గెలుపించుకున్నారు..

తమకు దక్కలేదని కొపంతో ప్రేమను చంపుతున్న రోజులు ఇప్పటివి.. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసే రోజులివి..

ఆకర్షణతో మోసపోతున్నా రోజులివి.. నిజానికి ప్రేమంటే ఇద్దరి మధ్య గౌరవం, ఇద్దరి సంతోషం, ఇద్దరి బాధ్యత
నా సొంత కథ -మంజుల… తప్పులు ఉంటే

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *