కార్యములు పూర్తి చేయును
భార్యను ప్రేమించు వాడు; పందై బుట్టున్
మర్యాదను తా మరచియు
భార్యను దూషించు వాడు వసుధను కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
కార్యములు పూర్తి చేయును
భార్యను ప్రేమించు వాడు; పందై బుట్టున్
మర్యాదను తా మరచియు
భార్యను దూషించు వాడు వసుధను కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!