అమ్మవలె ననుదినమ్మును
కమ్మని కవితలను చెప్పు కరభూషణమున్
యిమ్ముగ చదివిన యెడ జ్ఞా
నమ్మును మెండుగ నొసంగు నయముగ కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!!!
అమ్మవలె ననుదినమ్మును
కమ్మని కవితలను చెప్పు కరభూషణమున్
యిమ్ముగ చదివిన యెడ జ్ఞా
నమ్మును మెండుగ నొసంగు నయముగ కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!!!