కం!!💐💐💐

అమ్మవలె ననుదినమ్మును
కమ్మని కవితలను చెప్పు కరభూషణమున్
యిమ్ముగ చదివిన యెడ జ్ఞా
నమ్మును మెండుగ నొసంగు నయముగ కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *