పా(కము) కుదరని విందును
మై(కము)న పలికెడి వారి మాటలు విడుమా!
పీ(కము) విప్పని నేతలు
పై(కము) లేనట్టి ప్రభుత వ్యర్థము కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
పా(కము) కుదరని విందును
మై(కము)న పలికెడి వారి మాటలు విడుమా!
పీ(కము) విప్పని నేతలు
పై(కము) లేనట్టి ప్రభుత వ్యర్థము కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట