కం!!💐🪷
తలచిన వరములొసగు మా
కులదైవము శివుని గొలవ కోరిక తోడన్
నిలుపగ చేసిన ప్రతిమన
తలలైదుకరంబులు పది తనువది యొకటే!!
గడ్డం కృష్ణారెడ్డి
కం!!💐🪷
తలచిన వరములొసగు మా
కులదైవము శివుని గొలవ కోరిక తోడన్
నిలుపగ చేసిన ప్రతిమన
తలలైదుకరంబులు పది తనువది యొకటే!!
గడ్డం కృష్ణారెడ్డి