కం!!💐🪷

కం!!💐🪷

కం!!💐🪷

భగవద్గీతను చదివిన
చిగురించగ వచ్చు బ్రతుకు చింతనలేకన్
భగవద్గీతను మరచిన
తెగిన పతంగియగు బ్రతుకు తెరువును కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *