కం!!💐🪷

కం!!💐🪷

కం!!💐🪷

కవ్వించని చెలి చూపుల
పువ్వులు రాళ్ళగును; రాళ్ళు పూలుగ మారున్
రివ్వున గెంతులు వేయుచు
నవ్వించుచు తాను నవ్వ నగధర కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *