కం!!💐🪷

కం!!💐🪷

కం!!💐🪷

మేకలు గొర్రెల మాంసము
మూకుమ్మడిగాను మీరు పుష్టిగ తినగన్
శాకాహారము తినెయెడి
మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్!!

గడ్డం కృష్ణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *