కం!!💐🪷

నెలకొక్క నగనొసంగుచు
నెలకొక దేవాలయమ్ము నీవే త్రిప్పన్
సలిలము వలె మనసు కరిగి
నిలువెల్లర్పించుకొనెద నీకే కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *