కం!!🪷🌹💐
తగిన సవరమ్ము నొసగుము
సిగలేని సతికిఁ; బువులిడ శ్రేయమ్మె యగున్
సొగసైన వాల్జడను గల
మగువకు సమయమ్మెరిగియు మహిలో కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి
కం!!🪷🌹💐
తగిన సవరమ్ము నొసగుము
సిగలేని సతికిఁ; బువులిడ శ్రేయమ్మె యగున్
సొగసైన వాల్జడను గల
మగువకు సమయమ్మెరిగియు మహిలో కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి