కం🪷🪷🪷

నవమాసమ్ములు మోసియు
నవ నాగరికతను నేర్పి నవ్యత తోడన్
భవితకు బాటలు వేయుచు
భువిపై స్వర్గమ్ము జూపు మూర్తియె జననీ!!

ఉ!!మా!!💐💐💐

అమ్మను అమ్మకన్నదని అమ్మయె చెప్పిన వింతలేదులే
అమ్మకు ప్రేమబంచుమని యమ్మలు నెప్పుడు కోరచూతతురే
అమ్మయె ప్రీతితోడ మన నాయువు బోయుచు పెంచుచుండగన్
అమ్మను బొమ్మ చేయకను అమ్మగ గాంచుచు ప్రేమబంచరో!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *