కం!!🫖☕🍵
మనసును తేలిక జేయుచు
మనుషుల బంధాల మధ్య మమతను బెంచున్
అనవరతము సేవించుచు
నిను తలవని వారులేరు నిజమిది టీ టీ!!
మేధస్సును బెంచును టీ
వేధింపుల నాపుచుండు వేడుక తోడన్
సాధన జేసెడి వారికి
బాధల బంధాలు త్రెంచు వారధి టీ టీ!!
గడ్డం కృష్ణారెడ్డి
కం!!🫖☕🍵
మనసును తేలిక జేయుచు
మనుషుల బంధాల మధ్య మమతను బెంచున్
అనవరతము సేవించుచు
నిను తలవని వారులేరు నిజమిది టీ టీ!!
మేధస్సును బెంచును టీ
వేధింపుల నాపుచుండు వేడుక తోడన్
సాధన జేసెడి వారికి
బాధల బంధాలు త్రెంచు వారధి టీ టీ!!
గడ్డం కృష్ణారెడ్డి