కం!!🌹🪷💐
సుతులు సుతులనుచు జనకులు
వెతలు పడుచు బిడ్డల గని బెంచంగన్; దు
ర్గతులు కలిగించ ముదిమిని
నుతులున్జేసిరి హరికిని నోరిమితోడన్!!
గడ్డం కృష్ణారెడ్డి!!
కం!!🌹🪷💐
సుతులు సుతులనుచు జనకులు
వెతలు పడుచు బిడ్డల గని బెంచంగన్; దు
ర్గతులు కలిగించ ముదిమిని
నుతులున్జేసిరి హరికిని నోరిమితోడన్!!
గడ్డం కృష్ణారెడ్డి!!