కం

కం!!💐🪷

సత్కారము చీత్కారము
తాత్కాలికమని గ్రహించు తప్పక నిపుడే
సత్కీర్తిని కోరకు; ఆ
పత్కాలము దాపురించు వసుధను కృష్ణా!!

గడ్డం కృష్ణ రెడ్డి రేపాల సూర్యపేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *