కల
భాను భాను అంటూ హడావిడిగా లోపలికి వచ్చిన శంకర్రావు చూసి ఏంటండీ అంది శ్యామల నా కళ్లద్దాలేవే ఇక్కడే పెట్టాను ఎంత వెతికినా కనబడడం లేదు అంటున్న శంకర్రావు చూస్తూ శ్యామల పక్కమని నవ్వింది ఏమిటే నేను అదుర్స్ పడుతుంటే నువ్వు నవ్వుతావే కసురుకున్నాడు శంకర్రావు శ్యామల దగ్గరకు వచ్చి అతని నెత్తి మీద ఉన్న కళ్లద్దాలు కిందికి జరిపి ఇప్పుడు చూసుకోండి అద్దంలో అంది శ్యామల శంకర్రావు అద్దంలో ముఖం చూసుకొని అయ్యో నా నెత్తి ఉన్నాయా నేను చూసుకోలేదు అన్నాడు కొంచెం స్థిమితం మీకు ఎప్పటినుండి మతిమరుపు రావడం ఏమిటోనే అంత వింతగానే ఉంది అన్నాడు శంకర్రావు సర్లేండి ఇప్పటికే ఆలస్యం అయింది మీరు ఎక్కడికో వెళ్లాలని బయలుదేరుతున్నారు ఏమిటి విషయము అందిశామల ఏమీ లేదు నేను మొన్న బ్యాంకులో పెట్టినా ఫిక్స్డ్ రూపాయలు ఎన్ని అయ్యాయో చూసి డ్రా చేసి మళ్లీ అందులోనే పెట్టి వస్తాను వడ్డీ ఎంత వచ్చిందో చూసి మనకు అవసరమనుకుంటే తీసుకు వస్తాను అన్నాడు శంకర్రావు ఇప్పుడు ఎందుకండీ అవన్నీ మనకు సరిపడా సరుకులు ఉన్నాయి సరిపడా డబ్బులు ఉన్నాయి ఇంకా మనకేం కావాలి ఆ వచ్చిన వడ్డీ డబ్బులు కూడా అందులోనే మన ఖాతాలోనే జమ చేయండి శ్యామల అంది. సరేలే వెళ్లి చూస్తే కదా తెలిసేది అంటూ శంకర్రావు గబగబా తన స్కూటర్ దగ్గరికి వెళ్ళాడు. ఎండలు బాగా ఉన్నాయి స్కూటర్ మీద ఎందుకండీ ఏ ఆటోలోనో వెళ్లొచ్చు కదా అంటున్న శ్యామల మాటలు వినకుండా స్కూటర్ తీసుకొని బయలుదేరాడు. అక్కడికి వెళ్లేసరికి బ్యాంకులో జనాలు బాగానే ఉన్నారు వారందరినీ దాటుకుంటూ మేనేజర్ రూమ్ లోకి వెళ్లి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు రండి శంకర్రావు గారు మీకోసమే చూస్తున్నాను ఏంటి సార్ రమ్మన్నారు మీ డబ్బుల కోసము మీరు లావాదేవీలు చూసుకుంటారు కదా అందుకే రమ్మన్నాను ఎంత అయిందండి అడిగాడు శంకర్రావు మేనేజర్ ని మేనేజరు అక్కడ పనిచేసే అటెండర్ ను పిలిచి సుధాకర్ సార్ ని పిలుచుకోరా అన్నాడు అతను వెళ్లి సుధాకర్ను వెంట తీసుకొచ్చాడు నమస్తే సార్ అన్నాడు సుధాకర్. హ సుధాకర్ శంకర్ రావు గారి డబ్బులు ఎంత రెట్టింపు అయ్యాయో చూసి చెప్పండి అన్నాడు అతని చేతిలో ఉన్న ఒక బుక్ లెటర్ తీసి అది చూసి ఇదిగోండి సార్ శంకర్రావు గారి లెక్కలన్నీ ఎందులోనే ఉన్నాయి చూడు చూడండి అంటూ సుధాకర్ మేనేజర్ కి ఆ బుక్ లేటు విచ్చేసి వెళ్ళిపోయాడు అది తీసుకొని మేనేజర్ మీరే చూసుకోండి శంకర్ రావు గారు అంటూ అతనికి అందించాడు శంకర్రావు ఆ బుక్ ని అందుకొని అందులోని పేజీలు తిరగవేసేసాగాడు కానీ అతనికి అంతా మసక మసకగా కనిపిస్తే కనిపించ కనిపించ సాగాను ఏమండీ మేనేజర్ గారు నాకేమీ కనిపించడం లేదు దయచేసి మీరే చెప్పండి చూసి అన్నాడు శంకరరావు మేనేజర్ తో అదేంటండీ పోయిన నెలలో వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు కనిపించకపోవడమేంటి ఏమో నండి నా కళ్ళు మసకబారినై నాకు ఏమీ కనిపించడం లేదు అక్షరాలన్నీ వింతగా కదులుతున్నాయి అన్నాడు శంకర్రావు అతని వైపు ఒకసారి చూసి ఆ బుక్లెట్ అని తీసుకుంటూ మేనేజర్ డాక్టర్ కి చూపించుకోలేకపోయారా అన్నాడు లేదండి ఈ మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అంటున్న శంకర్ రావు కి గొంతులో వణుకు మొదలైంది ఏంటండీ అలా భయపడుతున్నారు అంటున్న మేనేజర్ ని చూస్తూ ఏమో సార్ నాకు ఎందుకో ఈ మధ్యలో చాలా బాధగా ఉంది ఏమిటో నాకే అర్థం కాకుండా ఉంది అంటున్నా శంకరరావుని చూశాడు మేనేజర్ శంకర్రావు ముఖము చాలా అమాయకంగా బాధగా కనిపించింది అతనికి. ఎవరైనా మంచి డాక్టర్ కి చూపించు కొండి అంటూ ఆ బుక్ లెటర్ తీసుకొని అతని డబ్బుల వివరాలు చెప్పాడు మీరు పెట్టినప్పుడు 15 లక్షలు ఉండేవి ఇప్పుడు అవి 25 లక్షల వరకు అయ్యాయి మీరు వడ్డీ రేటు కూడా ఇందులోనే కలపమన్నారు కాబట్టి ఇంకొక లక్ష ఎక్స్ట్రా వస్తుంది అంటే మొత్తం 26 లక్షల అన్నట్టు తీసుకుంటారా లేదా మళ్లీ డ్రా చేసి ఇందులోనే వేస్తారా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పెడతారు అడిగాడు మేనేజర్ శంకర్రావు నీ అదే లేదండి ఇప్పుడు అప్పుడే తీసుకొని నా భార్యకు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటుంది అన్నాడు శంకర్రావు సరే మరి ఇది ఇలాగే కొనసాగన అన్నాడు మేనేజర్ ప్రస్తుతం ఇప్పుడైతే ఆ డబ్బులు అలాగే ఉంచండి మళ్ళీ తీయడం వేయడం ఎందుకు అంటూ అంటున్న శంకర్రావుని చూసి సరి మీ ఇష్టం అండి దీనికి మళ్ళీ వడ్డీ వేస్తాము మీరు తీసుకోవడం లేదు కాబట్టి మళ్లీ మీకు వడ్డీ వేయబడుతుంది అది కలపాలా వద్దా అడిగాడు శంకర్రావుని మేనేజర్ వద్దులేండి ఈసారి వడ్డీ డబ్బులు ఇంటికి వచ్చేలాగా చేయండి మా అడ్రస్ మీ దగ్గర ఉంది కదా అన్నాడు గాబరాగా ఆ ఉందండి అన్నాడు మేనేజర్ సరే నేను వెళ్తానండి అంటూ మేనేజర్ కి నమస్తే చెప్పి బయలుదేరాడు శంకర్రావు బయటకు వచ్చిన శంకరరావు స్కూటర్ స్టార్ట్ చేస్తూ ఏమిటి నాకెందుకు ఇలా అవుతుంది నేను ఎందుకు ఇంత గాబరా పడుతున్నాను. నాకెందుకు కళ్ళు కనిపించడం లేదు అన్నీ మసక మసకగా కనిపిస్తున్నాయి అంటూ దారి పొడవునా ఆలోచన చేస్తూ ఇంటి దారి పట్టాడు శంకరరావు అతను ఇంటికి వెళ్లేసరికి శ్యామల వాకిట్లోనే కూర్చుంది. అతను స్కూటర్ ఆపి కిందికి దిగి నీళ్లతోట్టి దగ్గరికి వెళ్లి కాళ్లు కడుక్కొని అరుగ్గు మీదికి వచ్చాడు. ఏమండీ వెళ్లిన పని అయిందా అంటూ అడిగింది శ్యామల ఆ ఏంది లేవే నాకు ఆకలిగా ఉంది వడ్డించు వస్తాను అంటుండు లోపలికి వెళ్లి ప్యాంటు షర్ట్ మార్చుకొని లుంగి కట్టుకొని వచ్చాడు అతను వచ్చేసరికి పీట వేసి వంట సిద్ధం చేసింది పళ్లెం పెట్టి పచ్చళ్ళు వేసి అన్నం వడ్డించి కూరలు వేసి నెయ్యి పావు పట్టుకొని కూర్చుంది శ్యామల అతను వచ్చి పీట మీద కూర్చుని ఏం వండావో ఇవాళ అంటూ అడిగాడు శ్యామలది తినాలని కూర్చున్నారు కదా తెలుస్తుంది కదా తింటూ ఉంటే అది శ్యామల నవ్వుతూ అంది అదేమిటో నువ్వు పట్టించుకోవా నువ్వు కూడా పెట్టుకో ఇద్దరం కలిసి తిందాం అన్నాడు శంకరరావు సరే అని శ్యామల కూడా తన ముందు ఉన్న ప్లేట్లు తీసుకొని అన్ని వడ్డించుకుని పెరుగు కోసం లేచి వెళ్లి పెరుగు తీసుకుని వచ్చింది ఇద్దరూ తింటూ కూర్చున్నారు తిన్న తర్వాత శంకరరావు వెళ్లి ఆరం కుర్చీలో కూర్చుంటూ శ్యామల తొందరగా రా వంట సదిరావా అన్నాడు శంకర్ నువ్వు వచ్చేటప్పుడు మంచినీళ్లు చంబు తీసుకొని రా అలాగే నా మందుల బ్యాగు తీసుకురా అంటూ ఆమెకు పనిపూరమైంచి గొలుసు తీసుకుని ఇది ఎంత బరువు ఉంటుంది అని ఒకసారి చూసుకున్నాడు అప్పుడెప్పుడో చేపించిన గొలుసు ఇది ఉంటుంది రెండు తులాలు ఉంటుండవచ్చు అనుకున్నాడు మనసులో ఇంతలో శ్యామల అతని మందుల బ్యాగు తీసుకుని చెంబులో నీళ్లు పట్టుకుని వచ్చి అతనికి ఎదురుగా కూర్చుని ఏమిటండి ప్రతిదానికి మీరు తొందర పడుతున్నారు ఏమిటి వింతగా ప్రవర్తిస్తున్నారు అంటూ అతనికి వేసుకునే గోళీలు అతని చేతిలో తీసి పెట్టు సాగింది మూడు రకాల గోలీలు వేసుకున్న తర్వాత మంచినీళ్లు తాగి అతనికి ముందు నుండి అలవాటు పాను తినడం తమలపాకు చుట్టి అతని చేతికి అందించింది నోట్లో పెట్టుకుంటూ శ్యామల నిన్న ఒక విషయం అడగాలోయ్ అన్నాడు శంకర్రావు ఏమిటండీ మీరు చెప్పండి నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి ఏంటో అంది శ్యామల ఏమీ లేదోయ్ ఇందాక నేను బ్యాంకు కి వెళ్లాను కదా అవును వెళ్లారు నేను చెప్పేది వినమ్మా ఆ చెప్పండి ఆ చెప్పండి వింటాను వెళ్లాను కదా అయితే ఏమిటి అంది శ్యామల నేను చెప్పేది వినవోయి కాసినట్టు అన్నాడు శంకర్రావు చెప్పండి వింటున్నాను ఇక్కడే కదా మీ ఎదురుగా ఉన్నాను విను డబ్బులు ఎక్కువగా అయ్యాయి మనం అప్పుడు 25 పెట్టాము కదా మనకు ఇప్పుడు 26 అయినాయి అదేమిటి 15 కదా పెట్టింది అలా కాదోయ్ వడ్డీతో పాటు మొత్తం కలుపుకొని 25 అయ్యాయి దానికి ఎక్స్ట్రా గా ఇంకో లక్ష కలిపి 26 చేశారు బ్యాంకు వాళ్ళు అవి తియ్యాలా వద్దా అని అడిగారు నేను వద్దన్నాను తర్వాత ఆలోచన చేసి చెప్తాను అని చెప్పాను తియ్యాలా వద్దా అని నిన్ను అడుగుతున్నాను ఎందుకండీ ఏమి తీయడం ఇప్పుడు? మనకు అవసరం లేదు కదా ఏమైనా కొంటున్నారా? ఎందుకు తీస్తారు మరి ప్రశ్నల వర్షం కురిపించింది శ్యామల శంకర్రావు తదేకంగా చూస్తూ శ్యామలను చూస్తూ అది కాదే మొద్దు మొహమా ఇప్పుడు తీసి నీ పేరున అట్టే పెట్టాలా లేక నా పేరు మీద పెట్టాలా అడిగాడు శంకర్రావు ఇంతకుముందు ఎవరి పేరు మీద ఉన్నాయి నీ పేరు మీదనే ఉన్నాయి కదానే అన్నాడు శంకర్రావు అవి అలాగే ఉండనివ్వండి. మీ పేరు అయితే ఒకటి నా పేరు అయితే ఒకటా ఏదైనా అత్యవసరం ఉంటే తీర్చడం లేండి అంటూ తేలికగా తీసిపడేసింది ఆమె అతని మాటని తాను కూడా అక్క వేసుకుని బాగుందా అను పక్కన పెట్టింది పొందాను ను. కాసేపు కళ్ళు మూసుకొని నిద్రపొండి అని లేనిపోని ఆలోచనలు చేయకండి అంటూ భర్తకు చెప్పి తాను ఒక మెత్త తెచ్చుకుని కింద వేసుకుని పడుకుంది. ఈ ఎండల వేడికి తట్టుకోలేము కదండీ అంటున్న శ్యామలం చూసి అవును శ్యాము చాలా చిరాగ్గా ఉంది నాకు కూలర్ వేసుకుందామా అన్నాడు శంకర్రావు కూలర్ పెట్టుకుని ఇద్దరు నాలుగు గంటల వరకు పడుకుని లేచారు నాలుగున్నర వరకు శంకర్రావుకు టీ తాగే అలవాటు ఉంది అతనికి టీ చేసి తీసుకువచ్చి ఏవండీ టీ తాగండి అంటూ మంచినీళ్లు ఇచ్చి టీ పట్టుకొని నిలబడింది అతను చెంబు ఆమెకిస్తూ టీ తీసుకొని తాగుతూ శ్యాము డబ్బులన్నీ నీ పేరు మీద ఉంటే పిల్లలు అడుగుతారేమో అన్నాడు మెల్లగా మీరు నిశ్చింతగా ఉండండి పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన చేయకండి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతుకుతున్నారు కదా మన బతుకు మనం బతుకుతున్నాము ఎవరి పేరు మీద ఉంటే ఏమిటండి అయినా గాని నా పేరు మీద ఉన్నవి కదా నేను ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వను అందుకే కచ్చితంగా శ్యామల శంకర్రావు గారికి మనసు కుదుటపడింది శ్యామల అంత గట్టిగా చెప్పేసరికి తన పేరు మీద ఉన్న రూపాయలు ఎవరికి ఇవ్వకుండా ఉండగలిగే అంత ధైర్యం తనకు ఉందని నిర్ధారించుకున్నారు శంకర్రావుకు గుండెలో వణుకు మొదలైంది. తను ఎప్పుడు పోతాడు తనకే తెలియదు. తాను ఆపరేషన్ చేయించుకుంటే బ్యాంకులో ఉన్న డబ్బులు అన్ని అయిపోతాయి అప్పుడు శ్యాముకు ఒక రూపాయి కూడా మిగలదు అందుకే అతను హాస్పిటల్ కి వెళ్లడం లేదు. మందులతో కాలం గడపసాగారు ఎన్ని సంవత్సరాలు తనతో కాపురం చేసిన భార్యకు కూడా చెప్పకుండా తనలోనే దాచుకుని ఎంతో బాధపడుతున్నాడు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా భార్య కోసం బాధపడుతూ అందరినీ వదిలి వచ్చిన నా భార్యకి నేనేమీ ఇవ్వాలి. నేనేం మిగిల్చాలి అని తల్లడిల్లే వాడు శంకర్రావు ఆలోచిస్తూ టీ కప్పు జారి కింద పడింది. అది చూసిన శ్యామల ఏమిటండి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడిగింది అతని నుండి జవాబు లేదు అంతకుముందే శ్యామలకు ఇచ్చిన పేపర్స్ లోపాల లోపల తన పెట్టెలో పెట్టుకున్నది శ్యామల భద్రంగా దాచుకున్న పేపర్లు ఈరోజు ఇలా అక్కరకు వస్తాయని కలలో కూడా అనుకోలేదు శ్యామల నిద్రమత్తు వేడి చుట్టూ చూసి తన ముండమోపిత్తనానికి తానే తిట్టుకుంటూ లేచి కూర్చుంది. తన భర్త చేసిన మంచి పనికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్న శ్యామల ఇప్పుడు పదిమందికి ఆశ్రయించి ఆదుకునే వాళ్లని కంటికి రెప్పలా కాపాడుతూ తల్లిని తండ్రి లేని పిల్లలను ముసలి వాళ్లను పేదవాళ్లను ఆదుకుంటూ చిన్నగా తనకు తోచిన విధంగా ఆశ్రమాన్ని నడుపుతూ తన జీవితం కొనసాగిస్తున్న ఒక తల్లి పిల్లలందరిని ఓడించిన తల్లి ముగ్గురు పిల్లలకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా అనాధాశ్రమం పెట్టి తన వంతు బాధ్యతగా పేదలకు సహాయం చేస్తూ తన జీవితాన్ని ఇలా అంకితం చేసుకున్న ఒక తల్లికి మనం మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం. అలా జరిగిపోయిన ఒక ఒక కలలాంటి కథను మీకు అందించాను. కథను ఇలా రాశాను. ప్రతి మనిషికి ఏదో ఒక బాధ్యత పట్టుదల ఉండాలని నా కోరిక ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని అందులోనే బ్రతకాలని అది కూడా ప్రశాంతంగా ఎవరి అందరం లేకుండా బ్రతకాలని నా కోరిక నా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ ని కొట్టండి….
= శారద