కాశి రాజు(వర్థమాన కవులలో ఒకడు, కవిసంగమంలో గ్రూప్ కవితలు వ్రాస్తున్నాడు)
వర్థమాన కవులలో కాశి రాజు ఒకరు. ఈయన పూర్తిపేరు వీర వెంకట సత్య గోవింద రాజు. కవి సంగమంలో గ్రూప్ కవితలు రాస్తున్నారు.
కాశి రాజు 1988, అక్టోబర్ 3 న సత్యనారాయణ, శాంతమ్మ దంపతులకు తూర్పుగోదావరి జిల్లా నేరేళ్ళంకలో జన్మించారు.
హైద్రాబాద్లో నివాసముంటున్నారు. ప్రస్తుతం ఓ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు.
మొదటి కవిత తాటాకిళ్ళు, ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురితం అయింది.
కవితల జాబితా
ఉప్పులో మిరగాయ్
ఒట్టిగడ్డి
ఒడ్డునానుకుని
కాశీ రాజు
కోడిపుంజు
తారాజువ్వ
నాలోంచి నీలోకి
మాధవి కాళ్ల
సేకరణ