"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

గత వైభవం మాయమయ్యే…

గత వైభవం మాయమయ్యే…

ఒకప్పుడు పచ్చని ప్రకృతి ఒడిలో చెప్పుకున్న ఊసులెన్నో జ్ఞాపకాలెన్నో చెదిరిపోయే….

అప్పటి పచ్చదనం మాయమైనట్టుగా మన ప్రేమ బాసలన్ని కూలిపోయే…..

నేనాదరి నువ్వీదరి చేరి కాంక్రీట్ భవంతుల మధ్య ఉనికిని కోల్పోతు, తల్లడిల్లి వసివాడిపోయే…

దూరం ఎంతదైనా ప్రేమ మకరందం వెదజల్లుతే చెంత చేరేను కోరుకున్న బంధం….

తరువులు పెంచి ప్రేమను పంచి వాటి సంరక్షణకై ముందడుగు వేద్దాం…

హమీ పత్రం:ఈ రచన నా సొంత రచన

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *